Saindhav Pressmeet లో తెలుగు రైటర్స్ గురించి Venkatesh సంచలన వ్యాఖ్యలు | Telugu Filmibeat

2023-12-11 1

Saindhav Movie Team Press Meet at Vijayawada | విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం సైంథవ్. హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య తదితరులు నటించారు. జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.

#SaindhavPressmeet
#VenkateshDaggubati
#Saileshkolanu
#tollywood
#ShraddhaSrinath
#NawazuddinSiddiqui
#Venkatesh75
#SaindhavMovie
~CA.43~PR.40~ED.234~